ANDHRA PRADESH, CHINTALAPUDI: కూటమి ప్రభుత్వంలో SC, ST,BC మైనారిటీలకు సముచిత స్థానం కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం. క్రియశీలకంగా కష్టపడిన ప్రతీ కార్యకర్తను పార్టీ కచ్చితంగా గుర్తిస్తుంది.
దానికి ఉదాహరణ ఈ మధ్యన విడుదలైన కార్పొరేషన్ ల డైరెక్టర్స్ ఒక ప్రక్కన రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళుగా భావించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగుడుజాడల్లో నడుస్తూ కష్టకాలంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలను గుర్తిస్తూ ఒక్కొక్కరిని రాష్ట్ర స్థాయిలో నామీనేటెడ్ పదవులకు ఎంపిక చేస్తూ ఏలూరు పార్లమెంట్ ను,చింతలపూడి నియోజకవర్గంను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా అనునిత్యం ఆలోచించే బలరామకృష్ణులు,కంప్యూటర్ టెక్నాలజీ కన్నా వేగంగా మేధాశక్తికీ పదునుపెడుతూ డైరెక్ట్ చేయగల సత్తా ఉన్న పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజానీకం కార్యకర్తలు అభిమానులు తెలిపారు.

Social Plugin