ANDRAPRADESH, CHINTALAPUDI: మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పొల్యూషన్ కంట్రోల్ చేస్తూ కొత్త వాహనాలను పలు కంపెనీలు తయారు చేస్తున్నారని చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.క్రాంతి కుమార్ అన్నారు. సోమవారం చింతలపూడి లోని వైభవ్ హోండా షోరూమ్ లో కంపెనీ నూతనంగా లాంచ్ చేసిన షైన్ 100 DXద్విచక్ర వాహనాన్ని షో రూమ్ యజమాని గొల్ల.సాయి కిరణ్ తో కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వారికే కాకుండా అన్ని వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని విధాలుగా ఉపయోగ పడుతూ ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనం అని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. డౌన్ పేమెంట్ రూ. 5,999 లు చెల్లించి వాహనాన్ని పొందవచ్చని గొల్ల సాయి కిరణ్ తెలియజేశారు. పూర్తి వివరాలకు 9603552345 హోండా షోరూంలో సంప్రదించాలని కోరారు.
Social Plugin